తెలుగు ప్రేక్షకులకు అసలైన బ్లాక్‌బస్టర్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (ZEE5) సిద్ధమైంది. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు, ఎంగేజ్ చేసే వెబ్ సిరీస్‌లు, నెటివిటీతో కూడిన ఒరిజినల్ కంటెంట్‌తో మునుపెన్నడూ లేని స్థాయిలో అద్భుతమైన లైనప్‌ను అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్ వంటి బ్యానర్లతో జీ5 వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ లైనప్‌లో ప్రేక్షకులను […]