Kaizer News

కుండీలో గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే

· State - Telangana · tv9telugu.com

ఇంటి తోటలో గులాబీ మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. కానీ చాలామందికి నర్సరీ నుంచి తెచ్చినప్పుడు బాగానే పూసిన మొక్కలు.. ఇంటికి తెచ్చి కుండీలో నాటిన కొద్ది రోజులకే ఆకులు రాలిపోవడం, చిగుర్లు మాడిపోవడం, చివరికి ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. గులాబీలు చాలా సున్నితమైన మొక్కలైనప్పటికీ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏళ్ల తరబడి చనిపోకుండా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. ఈ 6 ప్రాథమిక నియమాలను ఇప్పుడు వివరంగా చూద్దాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News