Odela: ఓదెల మండల కేంద్రంలోని మారుతి ఫంక్షన్ హాల్‌లో అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఓదెల మండల యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎన్నికల సమన్వయకర్త మేకల మల్లేశం, పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేన రాజేందర్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెగడ రమేష్ యాదవ్, వేల్పుల నాగరాజు యాదవ్, యాదవ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గొడుగు రాజాకొమురయ్య యాదవ్, సంఘం మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్, ముఖ్య అతిథి గంట రాములు యాదవ్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షులు: వేల్పుల ఐలయ్య యాదవ్, పిట్టల ఎల్లయ్య (పల్లె) ఉపాధ్యక్షులు: బండారి శ్రీనివాస్ యాదవ్, పొలం మల్లయ్య యాదవ్, జంగా కనుకయ్య యాదవ్, మ్యాకల వెంకటేష్ యాదవ్, సింగరావేన చిన్న ఓదెలు యాదవ్, ఓజ్జే శ్రీనివాస్ యాదవ్ కార్యదర్శులు: మ్యాకల వెంకటేష్ యాదవ్, ముత్యాల తిరుపతి యాదవ్, మ్యాకల సమ్మయ్య సహాయ కార్యదర్శులు: జక్కుల రాజు యాదవ్, గుండేటి ఐలయ్య యాదవ్ కార్యవర్గ సభ్యులు: జక్కుల రాజమల్లు యాదవ్, నల్లగౌష రాజు యాదవ్ యాదవ సమాజ అభివృద్ధికై, హక్కుల సాధనకై నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు