Kaizer News

BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..

· National - India · ntvtelugu.com

BJP: ఇండోర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ‘‘ఛాత్రోంకీ గుంజ్’’ కార్యక్రమం వివాదాస్పదమైంది. ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి చేసిన స్కిట్‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పుల్కిత్ మణి ప్రధాని మోడీ హావభావాలను అనుకరిస్తూ కామెడీ చేశాడు. ఆ సమయంలో వేదికపై రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇలాంటి ప్రదర్శన ‘అసభ్య ప్రవర్తన, చౌకబారు, అసభ్య ట్రోల్స్’గా అభివర్ణించారు. మర్యాద, […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News