Kaizer News

Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..

· Entertainment · ntvtelugu.com

Yeshanagula Song: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ‘ఏషనాగుల’ విడుదలైంది. ఈ పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండగా.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన మాస్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా.. ‘ఏషనాగుల’ పాట […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News