Kaizer News

Gannavaram: గన్నవరం పోలీసుల కస్టడీలో యూట్యూబర్ ప్ర

Gannavaram: గన్నవరం పోలీసుల కస్టడీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్!

· State - Telangana · hmtvlive.com

Shorts Gannavaram: నెల్లూరు జైల్లో ఖైదీగా ఉన్న ప్రశ్న రావణ్. విచారణ నిమిత్తం గన్నవరం కోర్టులో ప్రశ్న రావణ్ ను కస్టడీ కోరిన పోలీసులు. ఈనెల 18 నుంచి 24 వరకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన గన్నవరం మెజిస్ట్రేట్. విచారణ నిమిత్తం నెల్లూరు జైలు నుంచి ప్రశ్న రావణ్ ను రాత్రి గన్నవరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన పోలీసులు. గన్నవరం డిఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి సీఐ ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రశ్న రావణ్ ను విచారిస్తున్న పోలీసులు

Original source: hmtvlive.com
Read more on Kaizer News