Kaizer News

Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు

· Entertainment · ntvtelugu.com

Theatrical Releases: బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోష్ జోరుగానే కనిపిస్తోంది. ఆగస్టు నెలలో క్రేజీ కంటెంట్ ను పంచిన సౌత్ ఇండస్ట్రీ, సెప్టెంబర్ 2026 నెలలో కూడా అదే జోష్‌ను కొనసాగించడానికి సరికొత్త లైనప్‌తో సిద్ధమైంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు, హై-స్టేక్స్ యాక్షన్ థ్రిల్లర్లు, సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్‌టైనర్ల వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ లో వెండితెరపై ఏ సినిమాలు సందడి చేయబోతున్నాయి ? […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News