Kamareddy: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గగండి ఆలయంలో గుర్తుతెలియని దుండగుల చోరీ. పాత గుడి, కొత్త గుడిలోని రెండు హుండీలను ధ్వంసం చేసిన దుండగులు. హుండీల్లో ఉన్న నగదును అపహరించుకెళ్లిన దుండగులు. చోరీ ఘటనతో భక్తులు, గ్రామస్తుల్లో ఆందోళన. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు