Kaizer News

పొదుపుతోపాటు సామాజిక భద్రత

· National - India · ntnews.com

తప్పనిసరి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచడాన్ని ఈపీఎఫ్‌వో తెలంగాణ జోనల్‌ కార్యాలయం, రాష్ట్రంలోని ప్రాంతీయ కార్యాలయాలు స్వాగతించాయి. ఈనెల 17 నుంచి అమల్లోకి వచ్చిన ఈ వేతన పరిమితి పెంపుదల చట్టబద్ధ సామాజిక భద్రతా స్వరూపంలో ఒక ముఖ్యమైన విస్తరణతోపాటు తప్పనిసరి ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి దేశవ్యాప్తంగా మరో 51 లక్షల మందికిపైగా ఉద్యోగులను తీసుకువచ్చే గొప్ప మార్పని తెలంగాణ జోనల్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది

Original source: ntnews.com
Read more on Kaizer News