Kaizer News

Adilabad: 21వ రోజుకు చేరిన సీసీఐ సాధన కమిటీ రిలే న

Adilabad: 21వ రోజుకు చేరిన సీసీఐ సాధన కమిటీ రిలే నిరాహార దీక్షలు!

· State - Telangana · hmtvlive.com

Adilabad: ఆదిలాబాద్ లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల సమయంలో బిజెపి అగ్రనేతలు ఇచ్చిన హామీని తాము అడుగుతున్నామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 21వ రోజుకు చేరుకున్నాయి. ' దీక్షలో కూర్చున్న బిఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి మద్దతు తెలిపారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే సీసీ పునరుద్ధరణ పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కమిషనర్లు రావని ఉద్దేశంతోనే స్పందించడం లేదా అని ఆరోపించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News