Kaizer News

11 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ

· State - Telangana · sakshi.com

రాయగడ: జిల్లాలోని రామనగుడ తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్‌ రవీంద్ర నాఽథ్‌ కుహరో, వివిధ రెవెన్యూ కేసులు, ఆదాయ వసూళ్లపై అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉకుంబా గ్రామానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్‌గా తొలిసారిగా తహసీల్‌ కార్యాలయానికి వచ్చిన కుహరోను తహసీల్దార్‌ ప్రాణ కృష్ణ పాణిగ్రహి, అదనపు తహసీల్దార్‌ గయా డంబురుధర్‌ బెహర, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. పట్టాల పంపణీ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రీనా బౌరి, మదన్‌ పండ పాల్గొన్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News