అ కాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులను భవిష్యత్‌లో జూనియర్, సీనియర్ విభాగాల పోటీలతోపాటు ఎస్‌జీఎఫ్ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు సన్నద్ధం చేయనున్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి నిరంతర శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే అకాడమీ లక్ష్యంగా ఉంది. దీంతో పాలమూరు క్రీడా రంగంలో కబడ్డీకి కొత్త ఊపు వస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!