Kaizer News

ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ ఎన్

ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ ఎన్నికలు

· State - Telangana · v6velugu.com

పంజాగుట్ట, వెలుగు: జూబ్లీహిల్స్​ హౌజింగ్​ సొసైటీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. సొసైటీలో 4,039 ఓట్లు ఉండగా 1,814 ఓట్లు పోలయ్యాయి. అత్యంత ధనవంతులు, చదువుకున్నవారు ఉండే ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్​ సొసైటీ ఎన్నికల్లో అతి స్వల్పంగా ఓట్లు పోలవ్వడం అభ్యర్థులను కలవరపెడుతోంది. కోర్టు తీర్పు మేరకు 8 వారాల అనంతరం ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు

Original source: v6velugu.com
Read more on Kaizer News