Kaizer News

Visakhapatnam: ఆర్కే బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్

Visakhapatnam: ఆర్కే బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన లైఫ్ గార్డ్

· State - Telangana · hmtvlive.com

Visakhapatnam: ఆర్కే బీచ్ లో ఓ వ్యక్తికి తప్పిన ప్రమాదం. సముద్ర స్నానానికి దిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన బీచ్ లైఫ్ గార్డ్. విశాఖ రెల్లి వీధికి చెందిన చిన్న ఈశ్వరరావు (56) ను రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చిన లైఫ్ గార్డ్ ఎం ధనరాజు. ఈత నిషేధ ప్రాంతంలో సముద్రా స్నానానికి దిగొద్దని హెచ్చరించిన వినని ఈశ్వరరావు. రిప్ కరెంట్ కెరటాల మధ్యలో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఈశ్వరరావు. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News