‘‘సందీప్‌రెడ్డిపై నమ్మకంతో వాళ్ల కుటుంబం పొలాన్ని పెట్టి ‘అర్జున్‌రెడ్డి’ చేసింది. అంతే నమ్మకం నాపైన పెట్టి ఆ సినిమాని నాతో చేశాడు తను. ఆ నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ అంటే నాకెంతో ప్రత్యేకం.