Hatha: నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దాదాపు 50 మంది కొత్త నటీనటులతో రూపొందిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో నిర్మాతగా అరంగేట్రం చేసిన ఆయన, ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఈ సినిమాకు ‘హతః’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ మాత్రం సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేసింది. అసలు ఈ సినిమా కథ ఏంటి? […]