Kaizer News

Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్‌ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..

· National - India · ntvtelugu.com

Italy: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇటలీ పాఠశాలల్లో ‘‘బురఖా, నిఖాబ్’’లను నిషేధించే ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ఆదివారం మెలోనీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనల్ని త్వరలో క్యాబినెట్‌కు సమర్పించబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి ధరించాలనే నియమాన్ని, సంప్రదాయం పేరుతో ముఖాన్ని కప్పుకోవడాన్ని అనుమతించమని ఆమె అన్నారు. ఇది కేవలం హిజాబ్, నిఖాబ్‌కు మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతీ క్లాసులో విదేశీ పిల్లల సంఖ్యను కూడా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News