తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఈడీ నిర్దారించింది. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే తిరుమల ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఈడీ సైతం నిర్దారించిన నేపథ్యంలో కూటమి సర్కార్‌కు షాక్ తగిలింది. అంతకుముందు సీబీఐ నేతృత్వంలోని సిట్ కూడా తిరుమల ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంలో భక్తులకు నిజంగా బాధ కలిగించిన వారు ఎట్టకేలకు క్షమాపణ చెబుతారా?, మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు అందరూ క్షమాపణ చెబుతారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్న తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్ని, భక్తుల్ని పక్కదోవ పట్టించిన వారు క్షమాపణలు చెప్పాల్సిందేననే డిమాండ్ చేస్తున్నారు. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే