దోర్నాల: దోర్నాల మండలం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఈ నెల 31న హాజరవనున్న నేపథ్యంలో, పూర్తవుతున్న ప్రాజెక్టు పనులు, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఓఎస్డి నవజ్యోతి మిశ్రా పరిశీలించారు