Kaizer News

Kuppam: ఈ నెల 21, 22 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబ

Kuppam: ఈ నెల 21, 22 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన!

· State - Telangana · hmtvlive.com

Shorts Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం ఈ నెల 21, 22 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఈ నెల 21 న ఉ.10:00 లకు తుమిశి హెలిప్యాడ్ కు చేరుకోనున్న సీఎం. గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లి వద్ద రైతు బజార్ ను ప్రారంభించనున్న సీఎం. కొత్తపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. కడపల్లిలోని స్వగృహంలో ఆదిత్య బిర్లా గ్రూప్, జాతీయ రహదారులు, అటవి శాఖ అధికారులతో సమావేశం. ఈ నెల 22 న సోషల్ మీడియా ఇన్ఫ్లుఎంసర్లతో సమావేశం. మధ్యాహ్నం కుప్పం పర్యటన ముగించుకొని తిరుగుప్రయణం కానున్న సీఎం

Original source: hmtvlive.com
Read more on Kaizer News