Kaizer News

Hanamkonda: హనుమకొండలో వైభవంగా పోచమ్మ బోనాల ఉత్సవా

Hanamkonda: హనుమకొండలో వైభవంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు!

· State - Telangana · hmtvlive.com

Hanamkonda: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహణ గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ గోకుల్ నగర్ టీ జంక్షన్ కాలనీలో భక్తిశ్రద్ధలతో బోనాలు. బోనాలతో అమ్మవారి ఆలయానికి బయలుదేరిన మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు, చిన్నారులు డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలతో సందడిగా మారిన కాలనీ. పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు కాలనీ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు భక్తుల కోసం నిర్వాహకుల ప్రత్యేక ఏర్పాట్లు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాలనీ వాసులు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News