Kaizer News

Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!

· State - Telangana · ntvtelugu.com

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష సూచన జారీ చేసింది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నెల్లూరు జిల్లా కావలిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీనితో ఆ ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News