Shorts Parvathipuram: పాలకొండ జెట్టివారి వీధిలో ఏర్పాటుచేసిన బాలగణేష్ లడ్డును 16,000 రూపాయిలకు వేలంపాట లో ఛేజిక్కించుకున్న జెట్టివారి వీధి వాస్తవ్యులు కైలాష్ సాహు ఆయన పుత్రిక హిమప్రియాసాహు. లడ్డు వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు కొంచాడ అరుణకుమార్ , ఆనపు జవరాజు , ఆర్గనైజర్స్ కోటపాటి నరసింహ మరియు కమిటి సభ్యులు కైలాష్ సాహు అతని పుత్రికను శాలువాతో సత్కరించి వినాయకుని లడ్డును అందించారు