Kaizer News

Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!

· Health · ntvtelugu.com

Wine: డిన్నర్ టేబుల్‌పై ఒక గ్లాసు వైన్… రోజంతా అలసిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వడానికి చాలామంది మహిళలు దీన్ని పెద్ద సమస్యగా భావించరు. పరిమితంగా తాగుతున్నాం కాబట్టి ప్రమాదం ఉండదని అనుకుంటారు. కానీ రొమ్ము క్యాన్సర్ విషయంలో మాత్రం ఈ లెక్క అంత సింపుల్‌గా లేదని పరిశోధనలు చెబుతున్నాయి. రోజుకు తక్కువ మోతాదులో మద్యం తీసుకున్నా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగొచ్చని తాజా పరిశోధన మరోసారి హెచ్చరిస్తోంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్, ది […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News