Kaizer News

Visakhapatnam: విశాఖ త్వరలోనే సినీ రాజధాని కాబోతుం

Visakhapatnam: విశాఖ త్వరలోనే సినీ రాజధాని కాబోతుంది డైరెక్టర్ మెహర్ రమేష్!

· Entertainment · hmtvlive.com

Visakhapatnam: త్వరలో విశాఖ సినిమా రాజధాని కాబోతుంది. మొదటి సారిగా ఈరోజు భోగాపురం విమానాశ్రయానికి వచ్చాం. విశాఖ గూగుల్, ఐటీ హబ్ గా విశాఖ అభివృద్ధి చెందుతుంది. పవన్ కల్యాణ్, బాలకృష్ణ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుంది. విశాఖలో మౌలిక సదుపాయాలు, ఎక్కువ సూట్టింగ్స్ జరిగేలా కృషి చేస్తున్నాం. Apfdc చైర్మన్ భరత్ భూషణ్ కామెంట్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి తో పాటు సినీ రంగం పరంగా విశాఖ అభివృద్ధి జరుగుతుంది. విశాఖలో డబ్బింగ్ కి ఎటువంటి ఇబ్బంది రాకుండా అనేక రకాల డబ్బింగ్ థియేటర్స్ ను అభివృద్ధి చేయనున్నాం. త్వరలో విశాఖలో నేషనల్ గాని నంది అవార్డ్స్ గాని ఇక్కడ జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. సినిమా సూటింగ్స్ పరంగా సింగిల్ విండో విధానాన్ని అతి కొద్ది రోజుల్లో తీసుకువస్తాం. గతంలో కొన్ని సబ్సిడీ ఆగిపోయాయి ఇప్పుడు అవన్నీ విడుదల చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆంధ్రాలో సూటింగ్స్ జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. సంవత్సరంలో 200 సినిమాలో దాదాపు 180 కన్నా ఎక్కువ చిన్న సినిమాలే విడుదల అవుతున్నాయి. సినీ పరిశ్రమ బ్రతుకుతుంది అంటే అది కేవలం చిన్న సినిమాలు వల్లనే. సినిమాలో విషయం ఉంటే ఎవరితో పని లేదు. టికెట్స్ ధరలు పెంచే విషయంలో ఎలాంటి రాజీ లేదు

Original source: hmtvlive.com
Read more on Kaizer News