గుండె జబ్బుల నిర్ధరణ, ప్రమాద అంచనా, చికిత్స ప్రణాళికలో కుత్రిమ మేధ (ఏఐ), ఆధునిక కార్డియాక్ సీటీ సాంకేతికత కీలక మార్పులకు దారి తీస్తున్నాయని ఆస్టర్ రమేశ్ ఆసుపత్రుల చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ పోతినేని రమేశ్‌బాబు అన్నారు.