Kaizer News

దానం అనర్హుడే జవాబుదారీ ఎవరిది?

· State - Telangana · ntnews.com

ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌ అనర్హుడని సభాపతికి, సభానాయకుడైన ముఖ్యమంత్రికి తెలియదా? దానం మాత్రమే కాదు, పార్టీ ఫిరాయించిన పది మందీ అనర్హులు కాదా? ఇక వీరిని పవిత్రులు, రాజకీయ పతివ్రతలు, పతితలు, పురుషపుంగవులు అని ఎవరైనా అంటే కూడా మనం వినక తప్పదు. 2023 డిసెంబర్‌ 3న ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్‌, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఏప్రిల్‌ 23న కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News