Kaizer News

Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!

· State - Telangana · ntvtelugu.com

Veligonda Project: మార్కాపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ‘వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. సీఎం చంద్రబాబు ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. ఉదయం 10.15 గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News