నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జలమండలి (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు)లో మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-2 పరిధిలోని ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 130 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో 80 శాతం పోస్టులు సివిల్ ఇంజనీరింగ్, 15 శాతం పోస్టులు […]