Kaizer News

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ : ఇందూర్‌‌‌‌‌‌‌‌ అబ్బాయి.. కెనడ

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ : ఇందూర్‌‌‌‌‌‌‌‌ అబ్బాయి.. కెనడా అమ్మాయి ఘనంగా పెళ్లి

· State - Telangana · v6velugu.com

వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ : ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశం అడ్డుకాదని నిరూపించింది ఆ జంట. నిజామాబాద్​కు చెందిన తాటిపాముల సంజయ్‌‌‌‌ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ దేశానికి చెందిన సబ్రినా ఏమీస్వైన్‌‌‌‌తో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇరువురి కుంటుంబసభ్యులను ఒప్పించిన ఆ జంట అదివారం నిజామాబాద్​లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News