Kaizer News

రికార్డులు తిరగరాసిన రాయదుర్గం భూముల వేలం

రికార్డులు తిరగరాసిన రాయదుర్గం భూముల వేలం

· State - Telangana · eenadu.net

ఐటీ కారిడార్‌ రాయదుర్గంలోని భూమి ధర ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేసింది. వారం క్రితం నమోదైన గరిష్ఠ ధరను బద్దలు కొట్టి ఎకరా రూ.269 కోట్ల ధర పలికింది.

Original source: eenadu.net
Read more on Kaizer News