Taapsee Pannu: తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు మరోసారి టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారా? ప్రస్తుతం ఆమె సినిమాల కంటే వెబ్ సిరీస్‌లతో ఎక్కువగా బిజీగా ఉన్న నేపథ్యంలో, తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈసారి ఆమె ఎంచుకోబోతున్న సినిమా జానర్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘కొరియన్ కనకరాజు’తో ఇటీవల […]