Kaizer News

డామిట్‌.. దెబ్బతిన్నం!

· State - Telangana · ntnews.com

‘కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో అనవసరంగా వేలుపెట్టామా? అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ను ఇరికించేందుకు వేచిన పాచికలన్నీ ఫెయిలయ్యాయా? కేసీఆర్‌ను బద్నాం చేయాలనుకుంటే.. మనమే ఉల్టా బద్నాం అయ్యే పరిస్థితి ఏర్పడిందా? వేలుపెట్టి దిబ్బతిన్నామా? బూచిగా చూపిన అసైన్డ్‌ భూమి ఇప్పుడు మన మెడకే ఉరితాడై చుట్టుకోనున్నదా? మనం ఏదో ఉన్నదనుకుంటే.. అధికారులేమో ఏమీ లేదని నివేదిక ఇచ్చారు.. ఇప్పుడేం చేద్దాం? ఈ డ్యామేజ్‌ను ఎట్లా కంట్రోల్‌ చేసుకుందాం?’ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలు

Original source: ntnews.com
Read more on Kaizer News