Kaizer News

Pakistan: ఒకవైపు ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్

· National - India · ntvtelugu.com

Pakistan: పాకిస్తాన్‌లో కీలక పరిణామాలు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉంటే, ఆయన సోదరి అలీమా ఖాన్‌ను లాహోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి, కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించడం సంచలనంగా మారింది. అడియాలా జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News