Kaizer News

Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్

· National - India · ntvtelugu.com

Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. అగార్కర్ ఇకపై చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని, ఈ విషయాన్ని బోర్డులోని సీనియర్ అధికారులకు ఇప్పటికే తెలియజేసినట్లు పీటీఐకి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. అయితే, శుక్రవారం జరిగిన బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సెలక్షన్ కమిటీలకు సంబంధించిన భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని బోర్డు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News