Kaizer News

Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!

· State - Telangana · ntvtelugu.com

సొంత కారణాలతోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్లారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీని వీడిన వారిపై తాము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదని.. 40 ఏళ్లుగా వైఎస్ జగన్ వెంట ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడలేదని, జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని సాయిరెడ్డి అనడం దారుణం అని ఫైర్ అయ్యాడు. విజయసాయి రెడ్డి పబ్లిసిటీ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News