Kaizer News

Nirmal: నిర్మల్ జిల్లాలో పులి హల్‌చల్ భయాందోళనలో బ

Nirmal: నిర్మల్ జిల్లాలో పులి హల్‌చల్ భయాందోళనలో బోరిగాం గ్రామస్తులు!

· State - Telangana · hmtvlive.com

Shorts Nirmal: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోరిగాం బాలాజీ గుట్ట వద్ద పులి హల్‌చల్ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. నిన్న రాత్రి 8 గంటల 45 నిమిషాలకు రోడ్డుపై ప్రత్యక్షమైన పులిని చూసి ద్విచక్ర వాహనదారులు కేకలు వేయడంతో అది గుట్టల్లోకి వెళ్లిపోయింది. మళ్లీ ఈ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేయగా వాహనదారులు వీడియో తీశారు. నెల రోజులుగా పులి సంచరిస్తున్నా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News