Kaizer News

ఇందిరమ్మ ఫ్లాట్ల లబ్ధిదారులకు రేపట్నుంచి అలాట్‌మెం

ఇందిరమ్మ ఫ్లాట్ల లబ్ధిదారులకు రేపట్నుంచి అలాట్‌మెంట్ లెటర్స్‌

· State - Telangana · eenadu.net

ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సోమవారం నుంచి అలాట్‌మెంట్ లెటర్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రకటించింది.

Original source: eenadu.net
Read more on Kaizer News