Kaizer News

Kothapalli: ₹10 కాయిన్ వేస్తే తొండం ఊపే వినాయకుడు!

Kothapalli: ₹10 కాయిన్ వేస్తే తొండం ఊపే వినాయకుడు!

· State - Telangana · hmtvlive.com

Shorts Kothapalli: యు కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర బ్రహ్మల వీధిలో ఉన్న శ్రీ బాలగణపతి వినాయకుడి అద్భుతం. దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు పది రూపాయలు కాయిన్ వేస్తే గణనాథుడు తొండం ఊపుతాడు. ఈ ఈ అద్భుత వినాయకుడిని సుమారు 20 రోజులపాటు శ్రమించి పట్నాల సత్తిబాబు తయారు చేశాడు. ఈ ఆసక్తికర సన్నివేశం చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News