Kaizer News

అక్టోబర్ వరకు మల్లె పూలు గుత్తులుగా పోయాలంటే ఈ రెండు కలపండి చాలు

· State - Telangana · tv9telugu.com

ఇంటి పెరట్లో లేదా టెర్రస్ గార్డెన్ కుండీలలో మల్లె మొక్కలు పెంచుకోవడం అందరికీ ఎంతో ఇష్టం. అయితే చాలామందికి వర్షాకాలం పూర్తయ్యే సమయానికి మల్లె పూల పరిమాణం తగ్గడం, మొగ్గలు విచ్చుకోకముందే రాలిపోవడం లేదా కొత్త చిగుర్లు రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మల్లె మొక్కలో అక్టోబర్ చివరి వరకు నిరంతరం గుత్తులు గుత్తులుగా పెద్ద సైజు పువ్వులు పూయడానికి కొన్ని ముఖ్యమైన సంరక్షణ పద్ధతులు, సరైన సేంద్రీయ ఎరువులు అందించడం ఎంతో ముఖ్యం. ఆ సీక్రెట్ చిట్కాలు ఇప్పుడు చూద్దాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News