Kaizer News

ఏపీలో ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఫీజులు

ఏపీలో ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఫీజులు పెంపు

· State - Telangana · sakshi.com

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యలో ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. ఎంబీబీఎస్ ఏ కేటగిరీ ఫీజు రూ.18,150కి పెరిగింది. సీ కేటగిరీ రూ.43.56 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు సీ కేటగిరీ రూ.14,52,000కి పెంచుతూ ఉత్తర్వులు జారీ నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) Viral: రన్నింగ్ RTC బస్సు డ్రైవర్ కు గుండెపోటు రెండున్నర లక్షల శవాల సమాధి.. చైనా దాచిన జలప్రళయం

Original source: sakshi.com
Read more on Kaizer News