Shorts కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో కరీంనగర్ సిపి గౌస్ అలాం ఆదేశాల వేరకు హుజురాబాద్ ఏసిపి మాదేవి ఆధ్వర్యంలో వీణవంక సిఐ ఎస్సై సిబ్బందితో కోర్కళ్ గ్రామంలో ఉచిత శిబిరాన్ని సిపి ప్రారంభించారు సిపి మాట్లాడుతూ గ్రామ గ్రామాల ఉచిత శిబిరాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రజలకు కంటి చూపు ముఖ్యం కాబట్టి చాలామంది బాధపడుతున్నారు. రాత్రివేళ చీకట్లో బావుల కాడికి పొలాల కాడికి వెళ్తూ ఉంటారు చీకట్లో కళ్ళు సరిగా కనబడవు కాబట్టి దానికోసం గ్రామ గ్రామాన పోలీసులు ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్నమని ఈ ఉచిత శిఖరానికి జమ్మికుంట స్వామి కెర్ దావాఖానా సహా సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామం ప్రజలు పాల్గొన్నారు