Kaizer News

Guntur: ఘనంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుక

Guntur: ఘనంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు

· State - Telangana · hmtvlive.com

Shorts గుంటూరు: గుంటూరు జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గము, వట్టిచెరుకూరు మండలం, ముట్లూరు గ్రామంలో ముట్లూరు గ్రామ ముద్దుబిడ్డ, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని. బాల శౌరి గారి పుట్టినరోజు వేడుకలు ముట్లూరు గ్రామ జనసేన యువత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలలో భాగంగా ముట్లూరు లోని మెయిన్ సెంటర్ లో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంపిణీ చేయటం జరిగింది. అలాగే శ్రీ బాలశౌరి గారు మంచి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మంచి పరిపాలనను అందించాలని జనసేన నాయకులు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో వట్టిచెరుకూరు మండల సీనియర్ నాయకులు శ్రీప్రత్తి. పాపారావు గారు,గ్రామ పంచాయతీ వార్డు మాజీ మెంబెర్ శ్రీ బీరాల. శ్రీనివాసరావు గారు, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అల్లం.దశరథ రామయ్య గారు, మండల కార్యదర్శి గంగిశెట్టి.వెంకటేశ్వర్లు గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీ ఏనుముల. రాంబాబు గారు,శ్రీ ఆకరంసెట్టి. పిచ్చయ్య గారు,తోటకూర. పాపయ్య గారు,గడ్డం. అంతయ్య,పశ్యావుల. సాయి,నాగయ్య గారు, నాగినేని. పాపారావు, వేలంగిణి, కిషోర్, దరిమడుగుల. గురవయ్య, చెంచు,వెంకట స్వామి, పాలపర్తి. రమేష్ మరియు జనసేన,టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News