‘దసరా’ విజయం తర్వాత కథానాయకుడు నాని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయిక నుంచి వస్తున్న రెండో సినిమా ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.