వాయవ్య పాకిస్థాన్‌లోని కల్లోలిత ఖైబర్ పఖ్తూన్ ఖ్వా రాష్ట్రం కోహాట్ జిల్లాలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా మసీదుపై జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో కనీసం 21 మంది మరణించారు, 78 మంది క్షతగాత్రులయ్యారు.