దిన ఫలాలు (సెప్టెంబర్ 19, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం కొద్దిగా పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మిథున రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబ పరిస్థి తులు బాగా అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న పనులన్నీ పూర్తయి లబ్ధి పొందుతారు. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాల్ని సందర్శిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. తల్లితండ్రుల జోక్యంతో తోబుట్టువుల నుంచి రావాల్సిన డబ్బు అందు తుంది. ఒకరిద్దరు మిత్రుల వల్ల నష్టపోతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందినప్పటికీ వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఒడిదుడుకులంటాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం కొద్దిగా పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఆరో గ్యం కొద్దిగా పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందు తుంది. మిత్రుల వల్ల డబ్బు వృథా అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి బాగా తగ్గిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సరైన విధంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో చిన్నా చితకా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి సరికొత్త అవకాశాలు అందివస్తాయి. మిత్రుల సహాయంతో పెండింగ్ పనులు సాను కూలపడతాయి. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఇది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఆశించిన స్థిరత్వం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆరోగ్యానికి లోటుండదు. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఎవరి త