Kaizer News

మరో ఏడాదిపాటు లక్ష డాలర్ల ఫీజు

· National - India · ntnews.com

హెచ్‌1బీ వీసా ప్రోగ్రామ్‌పై పర్యవేక్షణను కఠినతరం చేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమెరికన్‌ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని తాజాగా లేదా భవిష్యత్తులో తొలగించనున్న ఉద్యోగులకు సంబంధించి యజమాన్యాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని అమెరికా విదేశాంగ, కార్మిక హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో కొన్ని హెచ్‌-1బీ వీసా పిటిషన్లకు 1 లక్ష డాలర్ల రుసుము నిబంధనను ట్రంప్‌ ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది

Original source: ntnews.com
Read more on Kaizer News