Kaizer News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

· State - Telangana · prabhanews.com

కోదాడ, ఆంధ్రప్రభ : కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన కంచుకంటి గంగయ్య (లేటు), భూలక్ష్మి దంపతుల కుమారుడు వినయ్‌కుమార్‌, కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన మీగడ వీరయ్య, పార్వతి దంపతుల కుమార్తె అఖిల వివాహ కార్యక్రమానికి కోదాడ మాజీ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News