Shorts Kamareddy: కేంద్ర గ్రామీణభివృధి శాఖ, కమ్యూనికేషన్ అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారిని మర్యాద పూర్వకంగా కలసి బాన్స్ వాడ కు హెడ్ పోస్ట్ ఆఫీస్ ను మంజూరు చేయాలని బాన్స్ వాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు NRI కోనేరు శశాంక్ వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి బాన్స్ వాడ కు హెడ్ పోస్ట్ ఆఫీస్ మంజూరు చేసేలా కృషి చేస్తానని తెలపడం జరిగింది,అని అన్నారు.దీనితో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు తొందరగా పొందే అవకాశాలు కలుగుతాయని కోనేరు శశాంక్ పేర్కొన్నారు