Kaizer News

Amalapuram: కాలు ఆపరేషన్ చేయించుకున్న సీఐ ప్రశాంత్

Amalapuram: కాలు ఆపరేషన్ చేయించుకున్న సీఐ ప్రశాంత్ కుమార్‌ పరామర్శ

· State - Telangana · hmtvlive.com

Shorts అమలాపురం: కాలు ఆపరేషన్ చేయించుకున్న సీఐ ప్రశాంత్ కుమార్ ని పరామర్శించిన అయితాబత్తుల అజయ్,కూటమి నాయకులు, ఇటీవల కాలంలో కాలు లెగ్మెంట్ ఆఫరేషన్ చేయించుకుని అమలాపురం సమనస గ్రామం లో స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న సి.ఐ ప్రశాంత కుమార్ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్న అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోదరుడు అయితాబత్తుల అజయ్ సింగ్. ఈ పరామర్శించిన వారులో అజయ్ సింగ్ వెంటా నీటి సంఘం అధ్యక్షులు,జనసేన నాయకులు బండారు వెంకన్నబాబు(బీవీఆర్), ఆకుల వెంకటరమణ,బండారు దొరబాబు,గుర్రాల ప్రసాద్,మాజీ ఎంపీటీసీ కొంకి యేసుబాబు,టిడిపి నాయకులు పోతుల బుజ్జి మరియు కూటమి కార్యకర్తలు,నాయకులు,అజయ్ యువసేన తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News